జాతకం చిదేమీసిన జీవితం

నాది విజియానగరం అపుడే లవ్ లో ఫైల్ ఐ ఉన్న నాకు మళ్ళీ లవ్ అంటే వద్దు ర బాబు అనుకున్న కానీ అనుకోకుండా ఒక రోజు తనని చూసా చూసాక  మళ్ళీ ప్రేమ చిగురించింది ఇంట్లో కాదు అని అన్నారు అనే నమ్మకం తో ప్రొఫాస్ చేస అప్పటి నుండి మొదలు ఐయాయి ఫోన్ కాల్స్ మెసేజ్లు. రోజుకి ఒకసారైనా కలవసిందే లేదా రోజు గడిచేది కాదు. కొన్ని రోజులు హాయ్ గా సాగిపోయింది మా ప్రేమాయణం. ఏ దేవుడు కన్ను ఎర్ర చేసాడో  ఇంట్లో వాళ్లు సడన్ గా ఆ అమ్మాయి కి నీకు జాతకాలు నప్పలేదు పెళ్లి చేయం ఎలాంటి ఆశలు పెట్టుకోకండి అని చిటికెలో తేల్చేశారు. మేము కన్నా కలలు అన్ని ఆవిరి ఐపోయాయి. అటు ఆ అమ్మాయి కి ఏమి చెప్పాలో తెలీక అలా అని నా పేరెంట్స్ కి నచ్చ చెప్పలేక నలిగిపోతున్నా.
ఇంకా ఈ రోజులో జాతకాలను నముతున్నార అని ఆశ్చర్యం వేసింది. ప్రేమించిన పాపానికి జాతకాలు నప్పలేదు అని రెండు మనసుల్ని విడదీస్తారా. చచక నరకం ఎలా ఉంటాడో తేలేదు కానీ  బ్రతికి ఉనంతా కాలం నరకం అనుభవిస్తూనే ఉంట.ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చేపిన నోటీ తో నన్ను వదిలేయ్ అని చెప్పలేను అలా అని అమ్మ నాన్న నీ వధులుకోలేను.ఏమి చేయాలో తెలియక నరకం అనుభవిస్తున్న. దయ చేసి జాతకాలు పేరు తో ప్రేమను చంపేయకండి. మీ పిల్లల ప్రేమ ని కాపాడండి. నాల మీ పిలల్ని శిక్షించకండి. దయచేసి ప్రేమకి విలువ ఇవ్వండి.

Share This:

Be the first to comment on "జాతకం చిదేమీసిన జీవితం"

Leave a comment

Your email address will not be published.


*


Show Buttons
Hide Buttons