A Personel Letter To Pawan Kalyan From A Fan: 5 Best Qualities Of PK

పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రేమతో అంతకు మించిన భక్తితో రాస్తున్న చిన్న పుట్టిన రోజు కనుకని స్వికరించండి.

1971,సెప్టెంబర్ 2 న ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూల ప్రాంతం అయిన బాపట్లలో జన్మించారు మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఊహించి ఉండరు మీరు తెలుగు సినిమాకి కింగ్ మేకర్ అవుతారు అని,ఇంతమంది కోట్ల అభిమానులని సంపాదించుకుంటారు అని మీరు ఎం చేసినా మాకు ఇష్టమే.

 

“అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తరువాత వరుసగా తొలిప్రేమ,తమ్ముడు వంటి back to back ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి యువతకి role modalగా మారిపోయారు.

పవన్ కళ్యాణ్ లో జనం మెచ్చే విషయాలు

  • Simplicity : తన సొంత కుటుంబంతో కూడా స్టార్ హీరోలా ఫీల్ అయ్యే చిన్న చిన్న హీరోస్ ఉన్న ఈ రోజుల్లో 80 ఏళ్ల తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం నెం1 హీరోగా ఉంటూ కూడా ఎప్పుడూ సాధారణ జీవితాన్ని గడపటం మీకు మాత్రమే సాధ్యం అయింది..
  • Helping Nature : నేను ఒక స్టార్ హీరోని అని ఎప్పుడు అనుకోకుండా కష్టం అంటే చాలు కదిలెళ్లి పోయే వ్యక్తీవి కాబట్టే నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు…

  • Attitude: ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించే మనస్తత్వం మీది. ఎంత ఎత్తుకి ఏదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతకి బదులు పవన్ కళ్యాణ్ లా ఉండాలి అని అనిపించేలా ఉండే మీ యొక్క వ్యక్తిత్వం మాకు దగ్గర చేసింది
  • Owness: అరే మన అబ్బాయిలాగా ఉన్నాడు అని పెద్దలు,అరేయ్ మన అన్నయ్య లాగా మాట్లాడుతున్నాడు అని కుర్రాళ్లు, హేయ్ నా బాయ్ ఫ్రెండ్ లాగా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అని అమ్మాయిలు అనుకునేలా వాళ్ళ ఇంట్లో వాడిలా ఉండే మీ యాక్టింగ్ స్కిల్స్ అంటే మాకు ప్రాణం..

  • Styling: డైలాగ్స్ అంటే చిరంజీవి, స్టైల్ అంటే చిరంజీవి అని అనుకుంటున్న టైంలో నేనున్నానంటూ వచ్చావ్ ” బద్రి బద్రీనాథ్ ” అన్నా సరే,”సిద్ధూ సిద్దార్థ్ రాయ్” అన్నా సరే మీ నోటి నుండి వస్తే అక్షరాలు పులకించిపోతాయి పంచ్ డైలాగ్స్ చెప్పాలి అన్నా చెప్పిన డైలాగ్స్ కి విజిల్స్ వేయించాలి అన్నా మీ తరువాతే ఎవరైనా అందరికి అభిమానులు ఉంటారు కానీ మీకు భక్తులు ఉంటారు సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు నిన్ను ప్రేమించని వారు ఉండరు …

మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి అని కోరుకుంటూ …వేల కట్టలేని వజ్రానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు… ఆరడుగుల simplicity కి జన్మదిన శుభాకాంక్షలు.

ఇట్లుమిమ్మల్ని ఆరాధించే మీ అభిమాని…

Interested to post your article like this??? Just call/Whatsup: +918500897412.

Share This:

Leave a comment

Your email address will not be published.


*


Show Buttons
Hide Buttons